GNTR: తెనాలి(M) పెదరావూరు జెడ్పీ హైస్కూలులో విద్యార్థినులతో ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు కలకలం రేపాయి. విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గురువారం వారు పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎంఈవో లక్ష్మీనారాయణ విద్యార్థినుల వాంగ్మూలాలు నమోదు చేశారు. నివేదికను డీఈవోకు పంపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి వేధింపులు?


