గద్వాల జిల్లా స్థాయి 32 వ జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్ (NCSC) కార్యక్రమాన్ని స్థానిక బాలభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ పాపన్న హాజరై, విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు తమ శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకత పరిశోధనా నైపుణ్యాలను ప్రతిబింబించేలా మొత్తం 60 విజ్ఞాన ప్రాజెక్టులను ప్రదర్శించారు.
తెలంగాణ
గద్వాల్ లొ 32 వ జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్


