హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా: ఎంపీపీ అప్పారావు

PLD: నకరికల్లు మండల ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని ఎంపీపీ బత్తుల అప్పారావు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికకు సహకరించిన 17 గ్రామాల ప్రజలకు, ఎంపీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ, పెద్దలు, యువనాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలకు సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.