MNCL: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఏరియాకి చెందిన తూడి రాజం (70) గురువారం గుండెపోటుతో మరణించారు. జనహిత సేవా సమితి కోశాధికారి గిరిప్రసాద్, మృతుడి కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి వివరించారు. పుట్టెడు దుఃఖంలో ఉండి నేత్రదానం చేసి ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపారు. LV ప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్ నేత్రదానం లో కార్నియా స్వీకరించారు.
తెలంగాణ
మరణించి అందులకి చూపునిచ్చిన తూడి రాజం


