అన్నమయ్య జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వాటర్‌షెడ్ అభివృద్ధి పనులను కేంద్ర జల సంఘం (CWC) అధికారుల బృందం రెండో రోజు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దానిమ్మ తోటలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, ఫార్మ్ పాండ్స్, సూక్ష్మ సేద్యం కింద సాగు చేస్తున్న పంటలు, సేంద్రియ వ్యవసాయ తోటలను సందర్శించింది.
ఆంధ్రప్రదేశ్
నీటి సంరక్షణ పనులపై కేంద్ర బృందం పరిశీలన


