MBNR: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు మల్లెపోగు యాదగిరికి కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించింది.ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఎస్పీ జానకి అభినందించారు.
తెలంగాణ
ప్రేమ పేరుతో మోసం, అత్యాచారం


