హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాడేరు ఎమ్మెల్యే పై ఆరోపణలు

ASR: పాడేరు MLA విశ్వేశ్వరరాజు కుల రాజకీయం చేసి మోసం చేశారని వైసీపీ పంచాయతీరాజ్ జిల్లా కార్యదర్శి, జీకే వీధి MPTC బొబ్బిలి లక్ష్మణ్ అన్నారు. ఎంపీపీ ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడుతూ..తనకు బిఫాం ఇవ్వడానికి ఆయన రూ.15 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఎంపీపీ విషయంలో కష్టపడిన వారికి కాకుండా కులం కోసం మోసం చేశారన్నారు. ఈ విషయం జగన్ దృష్టికి తీసుకు వెళతాన్నారు.