GNTR: ఫిరంగిపురం మండలం వేమవరం జంక్షన్ సమీపంలో బంగారం దుకాణంలో పనిచేసే వ్యక్తిని బెదిరించి, దాడి చేసి 40 గ్రాముల బంగారం, రూ.4,500 నగదు దోచుకున్న కేసును ఫిరంగిపురం పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఫిరంగిపురం సీఐ భుజంగరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బంగారం చోరీ..ఇద్దరు అరెస్ట్


