హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు నియోజకవర్గ MPPలు వీరే....!

NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు MPPలుగా టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఆత్మకూరు నుంచి దావా సుకన్య, చేజర్ల నుంచి డొంకల చెంచు నరసింహారావు, ఏఎస్ పేట నుంచి అబ్బూరి శ్రీవాణి, సంగం నుంచి G. మమత, అనంతసాగరం నుంచి కిన్నెర రమాదేవి, మర్రిపాడు నుంచి P. విజయనిర్మల రెడ్డి ఎన్నికయ్యారు.