హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎంపీపీగా గడబంటి యశోదర దేవి

VZM: ఎస్.కోట మండల ప్రజా పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్ కోట టీడీపీ ఎంపీపీగా గడబంటి యశోదరదేవి, వైస్ ఎంపీపీగా రాయవరపు చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రమాణ స్వీకారం చేయించి, నియామక పత్రాలను అందజేశారు.