NLR: కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు MPPలుగా టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి దారా అన్నపూర్ణ, కోవూరు నుంచి కందుకూరి లలిత, ఇందుకూరుపేట నుంచి గోపాల సుజాత, విడవలూరు నుంచి చెముకుల కృష్ణ చైతన్య, కొడవలూరు నుంచి ఈగ తిరుపతమ్మ ఎన్నికయ్యారు. వీరికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోవూరు నియోజకవర్గంలో ఎంపీపీలు వీరే...!


