హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదు

JN: జిల్లా సర్వే నంబర్ 638లోని భూమి శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయానికి చెందినదని, దానిని పరిరక్షించాలని శివాజీ సేన జిల్లా అధ్యక్షుడు, హిందూ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ ముక్క స్వామి డిమాండ్ చేశారు. ఆలయ భూమిని దేవదాయ శాఖ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్రమ ఆక్రమణలను తొలగించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు.