హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాలకొల్లు ఎంపీపీగా వీరభద్ర కుమార్

W.G: పాలకొల్లు మండల పరిషత్ అధ్యక్షుడిగా అంగర వీరభద్ర కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకొల్లు ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ప్రధమ సమావేశంలో ఉపాధ్యక్షురాలిగా సాయి లక్ష్మి యావన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా పి. మురళీ కృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ యడ్ల దుర్గా కిషోర్ పాల్గొన్నారు.