హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయలలో కార్తీక దీపోత్సవం

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడి ఆకారంలో దీపోత్సవం నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా కార్తీక మాసం పురస్కరించుకొని ఆకాశ దీపోత్సవం నిర్వహించారు.