హైదరాబాద్: 28°C
తెలంగాణ

MRPS, MSP, MMS కమిటీల ఎన్నిక

BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో MRPS, MSP, MMS నూతన మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. MSP అధ్యక్షుడిగా నేర్పటి శ్రీనివాస్, MRPS అధ్యక్షుడిగా బండారి రాజు మాదిగ, MMS అధ్యక్షురాలిగా జన్నే సంధ్యా మాదిగ ఎన్నికయ్యారు. జిల్లా నాయకులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ, అంబాల చంద్రమౌళి మాదిగ హాజరై నూతన కమిటీలకు దిశానిర్దేశం చేశారు.