BDK: ప్రైవేట్ సంస్థలో ఖాళీగా ఉన్న 80 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గురువారం జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. శుక్రవారం చుంచుపల్లి MPDO కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 21 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆయన తెలిపారు.
తెలంగాణ
ఈ నెల 20న జాబ్ మేళా...


