హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థికి బి-ఫారం అందించిన ఎమ్మెల్యే

TPT: గూడూరు మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో 30వ వార్డు నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యేసు పాక పెంచలయ్యకు గురువారం గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ బీఫామ్ అందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పెంచలయ్యను ఎమ్మెల్యే అభినందించారు. పెంచలయ్య మాట్లాడుతూ.. 30వ వార్డు ప్రజలకు తాను రుణపడి ఉంటానని అవార్డు అభివృద్ధికి తాళ శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.