హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటలలోని మెలుకులపై రైతులకు శిక్షణ

CTR: ఉద్యానవన శాఖ తరపున రైతులకు అందే సేవల గురించి సంబంధిత అ శాఖ అధికారి వరప్రసాద్ వివరించారు. గురువారం పుంగనూరు మండలం కపాడ మిట్టపల్లి రైతు సేవ కేంద్రంలో రైతులకు శిక్షణ నిర్వహించారు. మామిడి పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొబ్బరి, ఇతర కూరగాయలు గురించి రైతులకు మదనపల్లి ఉద్యాన కేంద్రం శాస్త్రవేత్త దత్తా రెడ్డి విపులంగా తెలియజేశారు.