చిత్తూరు నగరంలోని ప్రజా మరుగుదొడ్లను శుభ్రంగా వినియోగించి పరిశుభ్రతకు సహకరించాలని నగరపాలక ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని పలు ప్రజా మరుగుదొడ్లను తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం న్యూ బాలాజీ కాలనీలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి'


