NRPT: ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రతి నీటి చుక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని యంగ్ ఎర్త్ క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం విద్యార్థులకు సూచించారు. మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో నీటి ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించి, నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.హెచ్ఎం సిద్ధిరామయ్య, పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రతి నీటి చుక్కను కాపాడుకోవాలి'


