హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి'

VSP: ఏవీఎన్ కాలేజీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నిర్వహించారు. విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీశ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణకుమారి, కార్యదర్శి బుగత కుమార్ రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.