కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తమను మోసం చేశారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మద్దా చంటి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తొత్తరమూడిలో ఉన్న ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తమకు ఎంపీపీ ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారని అన్నారు. దీనిని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యే మమ్మల్ని మోసం చేశారు: మద్దా చంటి


