హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్పీ ప్రత్యేక సమీక్ష

VKB: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నాడు ఎస్పీ స్నేహ మెహ్రా IPS పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. NDPS, సైబర్ క్రైమ్, దొంగతనాలు, మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.