PPM: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ప్రఫుల్ కుమార్ జెనా గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ITDA పార్వతీపురం పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు తోడ్పాటుగా రూ. 4.43 లక్షల సహాయాన్ని జాయింట్ కలెక్టర్ & ప్రాజెక్ట్ అధికారి ఆర్.వైశాలికి అందజేశారు. అనంతరం TRMM ఉన్నత పాఠశాలలో 30 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన పాఠశాలలకు SBI చేయూత..!


