BPT: చీరాల మండలంలో మహిళా శకం ప్రారంభమైందని టీడీపీ నేత గొడుగుల గంగరాజు పేర్కొన్నారు. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మహిళలే కావటం ముదావహమన్నారు. టీడీపీ స్త్రీ పక్షపాతి అని, మహిళలకే పెద్దపీట వేస్తుందన్నారు. ఎమ్మెల్యే మాలకొండయ్య ఎంపీపీగా సిద్ధి సునీత, ఉపాధ్యక్షురాలుగా ఆసాది రాజేశ్వరిని అందలం ఎక్కించారన్నారు. బాధ్యతలు స్వీకరించిన వారిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చీరాలలో మహిళా శకం ప్రారంభం: గంగరాజు


