NLR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రాజకీయ ప్రకటనలను ప్రచారం చేసుకునే ముందు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటనల ప్రసారానికి కనీసం మూడు రోజుల ముందుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ కీలక ప్రకటన...!


