హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే

GDWL: రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామానికి చెందిన టి.చంద్రశేఖర్ కి వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి మంజూరైన రూ.2,00,000/- విలువైన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే విజయుడు వారి కార్యాలయంలో లబ్ధిదారుడికి అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ, ఆర్థికంగా అండగా నిలబడి ఎందుకు సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.