PPM: పాచిపెంట మండలం అజూరు పంచాయతీలో ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయం కొనసాగుతోంది. సాలూరు మండలం కరడవలస పంచాయతీ నుంచి విడిపోయిన అనంతరం గ్రామస్తులంతా చర్చించుకుని సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. తొలుత చోడిపల్లి సూరయ్య ఐదేళ్లు, అనంతరం చోడిపల్లి అప్పలస్వామి 15 ఏళ్లు, చోడిపల్లి రాధ, చోడిపల్లి సుందరరావు ఐదేళ్ల చొప్పున సర్పంచ్‌లుగా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒకే కుటుంబం.. ఏకగ్రీవ సర్పంచులు!


