VZM: దత్తిరాజేరు మండలం టి బూర్జవలస సెగ్మెంట్లో ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన సరది దుర్గాప్రసాద్‌ను గురువారం వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈరోజు ఎన్నుకొని విజయానంద రెడ్డి పోరం బి. దుర్గాప్రసాద్‌కు ఇవ్వడం జరిగిందని తెలిపారు. బీజేపీకి వైస్ ఎంపీపీ కేటాయించిన కూటమి జిల్లా నాయకులకు సరిది దుర్గాప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైస్ ఎంపీపీగా సరిది దుర్గాప్రసాద్ ఎంపిక


