కృష్ణా: మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు వ్యవస్థలో భాగస్వామ్యం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలను పర్యవేక్షించేందుకు వీలవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన డీజీపీ


