భారత అణు విజ్ఞాన పితామహుడు హోమీ జహంగీర్ భాభా జ్ఞాపకార్థం విడుదల చేసిన ప్రత్యేక రూ.10 స్మారక నాణెం నాణేల సేకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తీపర్రు గ్రామానికి చెందిన కోడూరి నాగ రాఘవేంద్ర బాబు ఈ అరుదైన నాణెన్ని తన సేకరణలో చేర్చుకున్నారు. వివిధ దేశాల పాత కరెన్సీ నోట్లు, అరుదైన నాణేలను సేకరించడం ఆయనకు హాబీ. భాభా సేవలకు గుర్తుగా విడుదలైన ఈ నాణెం తన సేకరణలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఆంధ్రప్రదేశ్
చూడటానికి రూ.10 నాణెమే.. కానీ ఎంతో ప్రత్యేకం!


