SRCL: తంగళ్లపల్లి కేజీబీవీకి చెందిన అలూరి స్మిత (9వ తరగతి), తోంటి రితీష (10వ తరగతి) జాతీయ స్థాయి ఏవియేషన్ ఒలింపియాడ్ ఫైనల్‌కు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మంది పోటీపడగా, 145 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించారు. విద్యార్థినులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జాతీయ ఒలింపియాడ్‌కు తంగళ్లపల్లి కేజీబీవీ విద్యార్థినులు


