SKLM: పోలాకి గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 101వ జయంతి సందర్భంగా సామూహిక శ్రీమంతం కార్యక్రమం గురువారం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన పాల్గొని గర్భిణీ మహిళలను పండ్లు, పూలు, పసుపు, కుంకుమలతో సత్కరించారు. మాతృత్వం మధురమైన ఘట్టమని, సాయిబాబా ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలాకిలో సామూహిక శ్రీమంతాలు..!


