BHNG: రాజాపేట మండలం నమిల ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయుడు భరత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు జలప్రతిజ్ఞ చేశారు. నీటిని సంరక్షించడం ద్వారా జీవాన్ని కాపాడుదామని నినాదాలు చేశారు. ఎల్నినో ప్రభావం, నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్తును పొదుపు చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
నీటిని పొదుపుగా వాడాలంటూ విద్యార్థుల ప్రతిజ్ఞ


