హైదరాబాద్: 28°C
తెలంగాణ

24న నూతన కోర్టు ప్రారంభం

MDK: తూప్రాన్ పట్టణానికి నూతనంగా మంజూరైన కోర్టు ప్రారంభానికి 24న ముహూర్తం ఖరారు చేశారు. మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులను కలిశారు. ఉపాధ్యక్షులు శ్రీపతిరావు, ప్రధాన కార్యదర్శి శోభన్ గౌడ్, బొడ్డు శ్రీనివాస్, కాలేరు నరేష్, ఎం. అశోక్, వేణుగోపాలచారి, శివకుమార్ పాల్గొన్నారు.