హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదాయంలో సింహాచలం టాప్..!

VSP: రాష్ట్రంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్-5 దేవాలయాల్లో సింహాచలం చోటు సంపాదించింది. 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కేవలం 7 నెలల్లోనే వివిధ విభాగాల ద్వారా రూ.120.50 కోట్ల ఆదాయం సమకూరింది. హుండీ, తలనీలాలు, దర్శనాలు, రవాణా తదితర విభాగాల ద్వారా ఈ ఆదాయం లభించింది.