హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌లు: మంత్రి ఉత్తమ్

SRPT: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లో చేయూత పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 43,113 మందికి నెలకు రూ. 11.13 కోట్ల పెన్షన్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండి పెన్షన్ రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.