హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..!

SKLM: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 28 న జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో ఏర్పాటు చేసిన 29 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,243 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.