హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్ర'ణాళిక ప్రకారం భూముల రీసర్వే పూర్తి చేయాలి'

SRCL: భూముల రీసర్వేను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీసర్వే పురోగతి, ఎస్‌ఐఆర్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై సమీక్షించారు. రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేయాలని, ప్రభుత్వ, అటవీ భూములు, గ్రామ హద్దులను పక్కాగా గుర్తించాలని సూచించారు.