హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరం

PPM: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డా.టి. హేమాక్షి తెలిపారు. గురువారం సీతానగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.దీర్ఘకాలిక, కాలానుగుణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిక వైద్య పరీక్షలు నిర్వహించారు.