హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గంపేట మండల పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

KKD: జగ్గంపేట మండల పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని.. పారదర్శకంగా పరిపాలన చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.