హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ విప్ జారీ

సత్యసాయి: లేపాక్షి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టీడీపీ విప్ జారీ చేసింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు మండల పార్టీ కన్వీనర్ కురుబ అభిలాష్‌కు విప్ బాధ్యతలు అప్పగించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు పార్టీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని సూచించారు.