KKD: జిల్లాలో ఆలయాలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ పసుపులేటి శివాజీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మొత్తం 12 ఆలయాల్లో దొంగతనాలు చేసిన ఇతని నుంచి సుమారు రూ. 48 లక్షల విలువైన 25.8 కిలోల వెండి, 20 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడు గతంలోనూ 3 చోరీ కేసుల్లో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయాలే లక్ష్యంగా చోరీ.. నిందితుడు అరెస్ట్


