SRPT: సీత్లా తండాలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల బెల్లం వాష్, 10 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. తయారీకి ఉపయోగిస్తున్న డిస్టిలేషన్ సెటప్‌లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఒకరిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో సీఐ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
సీత్లా తండాలో 300 లీటర్ల బెల్లం వాష్ ధ్వంసం


