కృష్ణా: భారత జనాభా లెక్కలు-2027 రెండవ దశ గణనలో భాగంగా గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో నిర్వహించిన ఫీల్డ్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ట్రైనర్లు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని, క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు ప్రాక్టికల్‌గా బోధించి గణనను విజయవంతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జనాభా గణనకు ఫీల్డ్ ట్రైనర్లు సన్నద్ధం కావాలి: కలెక్టర్


