KKD: జగ్గంపేట మండల పరిషత్ అధ్యక్షురాలిగా రాజపూడి ఎంపీటీసీ రేఖ ధనలక్ష్మి, వైస్ ఎంపీపీగా అడబాల వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వారిని సత్కరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గంపేట ఎంపీపీగా రేఖ ధనలక్ష్మి ప్రమాణ స్వీకారం


