హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

MNCL: ఐఎన్టీయూసీ కృషి వల్లే సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్, యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గనిలో పిట్ కార్యదర్శి రౌతు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.