హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజోలు ఎంపీపీగా దొడ్డపాటి కృష్ణవేణి ఏకగ్రీవం

కోనసీమ: రాజోలు మండల పరిషత్ అధ్యక్షురాలిగా చింతలపల్లికి చెందిన దొడ్డపాటి కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గ సభ్యులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవర ప్రసాద్ కోరారు. కొత్త సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.