హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు

CTR: జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ఈనెల 20న నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు కొత్తగా ఎన్నికైన 20 మంది జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తామని పేర్కొన్నారు. అనంతరం కనీసం 10 మంది సభ్యుల కోరం సమక్షంలో చేతులెత్తే విధానంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.