ATP: నవంబర్ 22 నుండి 26 వరకు బెంగళూరు నగరంలో జరుగు ఏఐటియుసి 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, గురువారం అనంతపురం టవర్ క్లాక్ నుండి సిపిఐ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ.. కార్మిక, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ


